నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ దుశ్చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. జమ్ముకశ్మీర్ కుప్వారా జిల్లా కేరన్ సెక్టార్ వద్ద పాకిస్థాన్‌కు చెందిన ఓ డ్రోన్‌ను కూల్చివేసింది భారత సైన్యం.
పాక్ డ్రోన్ కలకలం- నేలకూల్చిన భారత సైన్యం - కుప్వారా
పాకిస్థాన్ మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి.. ఆ దేశానికి చెందిన రహస్య డ్రోన్‌ను గుర్తించిన భారత భదత్రా సిబ్బంది నేలకూల్చారు.
పాక్ డ్రోన్‌ను కూల్చిన భారత సైన్యం
చైనా కంపెనీ డీజేఐ మావిక్ 2 ప్రో మోడల్‌కు చెందిన ఈ డ్రోన్‌ను ఉదయం 8 గంటలకు భద్రతా దళాలు నేలకూల్చాయి.
Last Updated : Oct 24, 2020, 1:45 PM IST