తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రికార్డ్​ స్థాయి విజృంభణ- కొత్తగా 49,310 కేసులు - దేశంలో నేటి కరోనా మరణాలు

దేశంలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కొత్తగా రికార్డు స్థాయిలో 49,310 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. మరో 740 మంది మహమ్మారి బారినపడి మృతిచెందారు.

INDIA VIRUS CASE UPDATES
దేశంలో ఒక్కరోజే 50 వేల కరోనా కేసులు

By

Published : Jul 24, 2020, 9:36 AM IST

కరోనా మహమ్మారి ధాటికి దేశం వణికిపోతుంది. కొత్తగా 49,310 కేసులు, 740 మరణాలు నమోదయ్యాయి. ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. మొత్తం బాధితులు సంఖ్య 13 లక్షలకు చేరువైంది.

రికార్డ్​ స్థాయి విజృంభణ- కొత్తగా 49,310 కేసులు
  1. మహారాష్ట్రలో ఒక్కరోజే 9,895 కొత్త కేసులు రాష్ట్రంలో వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,47,502కు చేరింది.
  2. తమిళనాడులో కొత్తగా అక్కడ 6,472 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 1,92,964 మంది బాధితులు ఉన్నారు.
  3. దిల్లీలో కొత్తగా 1,041 మందికి కరోనా సోకింది. ఫలితంగా మొత్తం 1,27,364 మందికి వైరస్​ బారిన పడ్డారు.

ABOUT THE AUTHOR

...view details