దేశంలో కరోనా కేసుల్లో కాస్త పెరుగుదల కనిపిస్తోంది. కొత్తగా 63,509 మందికి కరోనా సోకినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్లో తెలిపింది. మరో 730 మంది మరణించారు. మొత్తం కేసులు 72,39,390కు చేరుకున్నాయి.
దేశంలో కొత్తగా 63,509 మందికి కరోనా - corona news cases
దేశవ్యాప్తంగా కొత్తగా 63,509 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 730 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసులు 72,39,390కి చేరాయి.
కరోనా కేసులు
ప్రతి మిలియన్ మందికి గాను అత్యంత తక్కువ కరోనా కేసులు, మరణాలు భారత్లో నమోదవుతున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.