దేశంలో కొత్తగా 50,129 కేసులు నమోదయ్యాయి. మరో 578మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజే 62,077 మంది కోలుకోవడం వల్ల మొత్తం రికవరీల సంఖ్య 70,78,123కి చేరింది.
భారత్లో రికవరీ రేటు 90 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరణాల రేటు 1.51 శాతంగా ఉంది.