హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో ఘోర ప్రమాదం జరిగింది. విద్యార్థులతో వెళుతున్న పాఠశాల బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌తో పాటు ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు.
లోయలో పడ్డ పాఠశాల బస్సు- నలుగురు మృతి - హిమాచల్ ప్రదేశ్
హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలోని ఖలిని ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. విద్యార్థులతో వెళుతున్న పాఠశాల బస్సు అదుపు తప్పు లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో డ్రైవర్‌తో పాటు ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
లోయలో పడ్డ పాఠశాల బస్సు- నలుగురు మృతి
పాఠశాలకు విద్యార్థులను తీసుకెళుతున్న క్రమంలో ఖలిని ప్రాంతంలో అదుపుతప్పి లోయలో పడినట్లు అధికారులు తెలిపారు. డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, సహాయక బృందాలు స్థానికుల సాయంతో గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ముగ్గరు విద్యార్థులు మరణించారు.
ఇదీ చూడండి:కశ్మీర్లో ఘోర ప్రమాదం- 33 మంది మృతి
Last Updated : Jul 1, 2019, 12:16 PM IST