తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అంబులెన్స్​లో కరోనా రోగి- వైన్​ షాప్​లో సిబ్బంది - satna ambulence stopped in front of wines

కరోనా బాధితుడిని తీసుకెళ్తున్న ఓ అంబులెన్స్ మద్యం దుకాణం ముందు ఆగింది. ఆసుపత్రికి వెళ్తూ పీపీఈ కిట్లు ధరించిన ఆరోగ్య సిబ్బంది మందు సీసాలు కొనుక్కున్నారు.

health-workers-arrived-at-the-liquor-store-carrying-an-infected-patient-in-an-ambulance-in-satna
కరోనా రోగితో వెళ్తూ.. వైన్స్ ముందు ఆగిన అంబులెన్స్!

By

Published : Sep 25, 2020, 10:19 AM IST

మధ్యప్రదేశ్, సత్నా జిల్లాలో కొందరు ఆరోగ్య సిబ్బంది.. మందు దాహం తీర్చుకునేందుకు ప్రజల ప్రాణాలను పణంగా పెట్టారు. అంబులెన్స్ లో కరోనా బాధితుడిని ఆసుపత్రికి తీసుకెళ్తూ.. మార్గమధ్యంలో వైన్ షాప్​ వద్ద ఆగి మద్యం కొనుగోలు చేశారు.

కరోనా రోగితో వెళ్తూ.. వైన్స్ ముందు ఆగిన అంబులెన్స్!

ఆరోగ్య సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి, అంబులెన్స్ నుంచి దిగి మందు బాటిళ్లు కొనుక్కెళ్లిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

ఇదీ చదవండి:పాతికేళ్లు చెత్త ఏరి.. తనకు తానే విగ్రహం కట్టుకొని..

ABOUT THE AUTHOR

...view details