కర్ణాటకలోని ఉడిపిలో కప్పల వివాహం జరిగింది. కప్పలకు పెళ్లి జరిపితే వరణుడి కరుణతో చక్కగా వర్షాలు కురుస్తాయని స్థానికుల నమ్మకం. ఇందుకోసం కప్పలకు ప్రత్యేకంగా దుస్తులు తయారు చేశారు. వాటిని పూలతో అలంకరించారు.
వరుణుడి కరుణ కోసం 'కప్పల పెళ్లి'
కప్పలకు వివాహం చేస్తే వర్షాలు అధికంగా కురుస్తాయని కొందరి విశ్వాసం. వరణుడు కరుణించాలని కర్ణాటకలోని ఉడిపిలో కప్పలకు పెళ్లి జరిపించారు స్థానికులు. ఈ వివాహం కోసం కప్పలకు ప్రత్యేక వస్త్రాలు, తాళిబొట్టు తయారు చేయించారు.
వరుణుడి కరుణ కోసం కర్ణాటకలో కప్పల పెళ్లి
సంప్రదాయ పద్ధతిలో కప్పలకు వివాహం జరిగింది. పెళ్లి కోసం ప్రత్యేకంగా తాళిబొట్టు తయారు చేశారు.