కేరళ కాసర్గోడ్ జిల్లాలో వివాహ వేడుకలకు హాజరైన 43 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. నిబంధనలు ఉల్లంఘించి కుటుంబసభ్యులు పెళ్లి వేడుక నిర్వహించినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు పెళ్లి కుమార్తె తండ్రిపై కేసు నమోదు చేశారు.
వివాహ వేడుకకు హాజరైన 43 మందికి కరోనా - kerala corona marrakige
ఓ వివాహ వేడుకలకు హాజరు కావడం వారికి ఇబ్బందికరంగా పరిణమించింది. పెళ్లిలో పాల్గొన్న 43 మంది అతిథులు కరోనా బాధితులుగా మారారు. ఈ ఘటన కేరళ కాసర్గోడ్ జిల్లాలో జరిగింది.
వివాహ వేడుక: 43 మందికి కరోనా
పెళ్లిలో పాల్గొన్నవారికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. వధూవరులు సహా 43 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.