దేశంలోనే తొలి కిసాన్ రైలు శుక్రవారం పరుగులు తీయనుంది. మహారాష్ట్రలోని దేవ్లాలి నుంచి బిహార్లోని దానాపుర్కు వారానికి ఒకసారి నడిచే ఈ రైలును కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయుష్ గోయల్, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు.
నేడు తొలి కిసాన్ రైలు పరుగులు
భారత్లో శుక్రవారం నుంచి కిసాన్ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. త్వరగా పాడైపోయే పంట ఉత్పత్తుల్ని గమ్యం చేర్చేందుకు ప్రవేశపెట్టిన ఈ రైలును.. రైల్వే, వ్యవసాయ శాఖ మంత్రులు ప్రారంభించనున్నారు.
భారత్లో నేడు తొలి కిసాన్ రైలు పరుగులు
అతి తక్కువ కాలంలో పాడైపోయే కూరగాయలు, పండ్లు, పువ్వులు వంటి ఉత్పత్తుల్ని తక్కువ ఖర్చుతోనే వేగంగా గమ్యస్థానం చేరవేసేందుకు ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్య విధానంలో కిసాన్ రైళ్లను ప్రవేశపెడతామని ఇదివరకే బడ్జెట్లో ప్రకటించింది కేంద్రం.
ఇదీ చదవండి:భారతీయ రైల్వే ప్రపంచ రికార్డు