తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎయిమ్స్​లో అగ్నిప్రమాదం.. అదుపులోకి మంటలు - ఎయిమ్స్

Fire in ground floor of AIIMS, eight fire tenders presesnt on spot
ఎయిమ్స్​లో అగ్నిప్రమాదం.. పరిస్థితిని అదుపు చేసిన సిబ్బంది

By

Published : Feb 1, 2020, 5:55 PM IST

Updated : Feb 28, 2020, 7:18 PM IST

17:52 February 01

ఎయిమ్స్​లో అగ్నిప్రమాదం.. అదుపులోకి మంటలు

ఎయిమ్స్​లో అగ్నిప్రమాదం.. అదుపులోకి మంటలు

దిల్లీ ఎయిమ్స్​ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్రౌండ్​ ఫ్లోర్​లో మంటలు చెలరేగాయని తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే.. ఘటనా స్థలానికి 10 అగ్నిమాపక యంత్రాలు చేరుకుని పరిస్థితిని అదుపు చేశాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు.  ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సిఉంది.

ఇదీ చూడండి: బడ్జెట్​ 2020: నిర్మల పద్దులోని హైలైట్స్

Last Updated : Feb 28, 2020, 7:18 PM IST

ABOUT THE AUTHOR

...view details