ముంబయి కాలా చౌకీలో అగ్నిప్రమాదం - ముంబయి కాలా చౌకీలో అగ్ని ప్రమాదం
The Central Bureau of Investigation carried out searches at the office and residence of and officer of Gopal Krishna Madhav, a Goods and Service Tax (GST) officer in the Trade Taxes Department of Delhi government, and of senior IAS officer Udit Prakash in connection with the case.
00:34 February 08
ముంబయిలో అగ్ని ప్రమాదం సంభవించింది. కాలా చౌకీ ప్రాంతంలోని అభ్యుదయ నగర్ మిలాన్ పారిశ్రామిక ఎస్టేట్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరకున్నారు. 5 అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పారు.
బాధితుల సహాయార్థం ముందుజాగ్రత్తగా ఓ అంబులెన్స్‌ను ప్రమాద స్థలంలో అధికారులు అందుబాటులో ఉంచారు. అత్యవసర ప్రతిస్పందన దళానికి చెందిన మరో వాహనం సైతం ఘటనా స్థలిలో సహాయక చర్యలు చేపట్టింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.