హరియాణాలో భారతీయ జనతా పార్టీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని... ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేశాయి. మొత్తం 90 స్థానాల్లో అధిక స్థానాలను కమలం పార్టీ చేజిక్కించుకోవడం ఖాయమని దాదాపు అన్ని సంస్థలు స్పష్టం చేశాయి.
ఎవరి అంచనాలు ఎలా..?
సర్వే సంస్థ | భాజపా | కాంగ్రెస్ | ఐఎన్‌ఎల్‌డీ+ శిరోమణి అకాళీదళ్ | ఇతరులు |
టైమ్స్‌నౌ | 71 | 11 | 0 | 8 |
రిపబ్లిక్‌టీవీ-జన్‌కీ బాత్ | 52-63 | 15-19 | 0-1 | 12-18 |
ఇండియా న్యూస్‌పోల్‌స్టార్ట్ | 75-80 | 9-12 | 0-1 | 1-3 |
ఏబీపీ న్యూస్ | 72 | 8 | - | 11 |
టీవీ9 భారత్‌వర్ష్ | 47 | 23 | 9 |