"ఆంగ్లంలో రెండు డిగ్రీలు -ప్రస్తుతం యాచకురాలు"అంటూ 'ఈటీవీ భారత్'లో వచ్చిన కథనానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్పందించింది. హరిద్వార్‌కు చెందిన హన్సీ ప్రహారికి సాయం అందించేందుకు ముందుకొచ్చింది.
రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి రేఖ ఆర్య.. కొంత మంది కుమావూ విశ్వవిద్యాలయం అధికారులతో కలిసి నెహ్రూ యువ కేంద్రంలో హన్సీని కలిశారు. హన్సీతో మాట్లాడి ఆమె సమస్యలను తెలుసుకున్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు.
భారత్‌కు కృతజ్ఞతలు..