జమ్ము కశ్మీర్లో భద్రతాదళాలు ఉగ్రవాదులకు మధ్య ఈ ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. పుల్వామాలోని అవంతిపొరా ప్రాంతంలో బ్రాబందినా గ్రామంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు భద్రతా సిబ్బంది.
పుల్వామాలో ఇద్దరు ఉగ్రవాదులు హతం - పుల్వామా
జమ్ము కశ్మీర్లోని పుల్వామాలో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు.
ఎన్కౌంటర్
మరో ఉగ్రవాది కూడా హతమైనట్లు అనుమానిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చూడండి: నిపా వైరస్... నిర్లక్ష్యంతోనే ముప్పు!