తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​... ఉగ్రవాది మృతి - BARAMULLA

జమ్ముకశ్మీర్​ బారాముల్లాలో ఉగ్రవాదిని మట్టుబెట్టాయి భద్రతా బలగాలు. ముష్కరులకు, రక్షణ దళాలకు మధ్య ఎన్​కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పుల్లో భారత భద్రతాధికారి ఒకరు మృతి చెందారు.

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​... ఉగ్రవాది మృతి

By

Published : Aug 21, 2019, 10:42 AM IST

Updated : Sep 27, 2019, 6:14 PM IST

జమ్ముకశ్మీర్​ బారాముల్లాలో భద్రతా దళాలు, తీవ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాదిని అంతమొందించాయి బలగాలు. భద్రతా దళాలు పహారా కాస్తుండగా ఉగ్రవాదులు తారసపడ్డారు. బలగాలను చూసిన ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. భారత బలగాలు దీటుగా సమాధానం ఇచ్చాయి. ఈ కాల్పుల్లో భద్రతా అధికారి మృతి చెందారు.

Last Updated : Sep 27, 2019, 6:14 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details