తమ హయాంలో ప్రజలు.. ముఖ్యంగా మహిళల సాధికారత కోసం చేసిన కృషి ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ప్రాంతం, భాష, వయసుతో నిమిత్తం లేకుండాదేశ ప్రజలు భాజపాకు మెజారిటీ కట్టబెట్టారని పేర్కొన్నారు.
ప్రపంచంలో మోదీ ఉత్తమ నాయకుడని కొనియాడారు బ్రిడ్జ్ వాటర్ అసోసియేట్స్ వ్యవస్థాపకుడు రే దలియో. ఈ వ్యాఖ్యలపై స్పందించారు మోదీ.