కొండ మీద నుంచి పడి ఓ ఏనుగు మృతిచెందిన ఘటన కర్ణాటకలోని చిక్కమగళూర్ జిల్లాలో చోటుచేసుకుంది. అనంతరం అపస్మారక స్థితిలోకి జారుకున్న గజరాజు... కొద్దిసేపటికే కన్నుమూసింది.
ఇదీ జరిగింది...
కొండ మీద నుంచి పడి ఓ ఏనుగు మృతిచెందిన ఘటన కర్ణాటకలోని చిక్కమగళూర్ జిల్లాలో చోటుచేసుకుంది. అనంతరం అపస్మారక స్థితిలోకి జారుకున్న గజరాజు... కొద్దిసేపటికే కన్నుమూసింది.
ఇదీ జరిగింది...
చిక్కమగళూర్ జిల్లాలోని హరంబి గ్రామం సమీపంలో 40-45 అడుగుల ఎత్తుతో ఓ కొండ ఉంది. ఆ కొండపై నుంచి ఏనుగు కింద పడింది. లేచి నిలబడటానికి ప్రయత్నించింది. కానీ ఫలితం దక్కలేదు. చివరకు ప్రాణాలు వీడింది. ఆ దృశ్యాలను స్థానికులు ఫోన్లలో బంధించారు.
ఇదీ చూడండి:- ప్రాంతీయ భాషల్లో ఆర్ఆర్బీ, బ్యాంకింగ్ పరీక్షలు