దిల్లీలో భూకంపం- రిక్టర్ స్కేలుపై 4.7 తీవ్రత - దిల్లీ వార్తలు
దిల్లీలో భూకంపం- రిక్టర్ స్కేలుపై 4.5గా తీవ్రత
19:04 July 03
దిల్లీలో భూకంపం- రిక్టర్ స్కేలుపై 4.7 తీవ్రత
దిల్లీ, హరియాణాలో పలు ప్రాంతాల్లో స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.7గా నమోదైంది. కొద్ది సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గురుగావ్‌కు నైరుతి దిశలో 63 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. ఇటీవల ఉత్తరాదిన తరచూ భూప్రకంపనలు సంభవిస్తున్నాయి.
ఇదీ చదవండి:'ఆ మాటలు 130 కోట్ల మంది భారతీయులకు ధైర్యం'
Last Updated : Jul 3, 2020, 8:34 PM IST