భారతదేశంలోని ప్రముఖ రాజకీయ నాయకుల్లో కరుణానిధి ఒకరు. 2018 ఆగస్టు 7న ఆయన కన్నుమూశారు.
తమిళనాడు మాజీ సీఎం కరుణానిధికి ఆలయం! - ముఖ్యమంత్రి
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి గుడి కట్టనున్నారు. డీఎంకే పార్టీ నేతలు 10మంది కచ్చికాడులో తమ సొంత డబ్బుతో ఈ ఆలయం నిర్మించనున్నారు.
తమిళనాడులో దివంగత నేత కరుణానిధికి ఆలయం
తమిళ రాష్ట్రానికి కరుణానిధి చేసిన సేవలు మరువలేనివని, ఆలయం నిర్మించి ఆయన సేవ చేసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు డీఎంకే నేతలు.
ఇదీ చూడండి:చిన్ని ఏనుగు చింత వీడె- మిత్రులతో గెంతులేసె!
Last Updated : Sep 28, 2019, 11:51 AM IST