తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వాద్రాకు మళ్లీ ఊరట

ప్రియాంకా గాంధీ భర్త వ్యాపార వేత్త రాబర్ట్ వాద్రాకు ముందస్తు బెయిల్ గడువు పొడగిస్తూ దిల్లీ కోర్టు తీర్పునిచ్చింది.

రాబర్ట్ వాద్రా

By

Published : Mar 2, 2019, 4:37 PM IST

వ్యాపార వేత్త రాబర్ట్ వాద్రాకు మరోసారి ఊరట లభించింది. ముందస్తు బెయిల్​ను మార్చ్ 19 వరకు పొడగిస్తూ దిల్లీ న్యాయస్థానం శనివారం తీర్పునిచ్చింది.

లండన్​ ఆధారిత ఆస్తుల్లో హవాలాకు వాద్రా పాల్పడ్డారని ఈడీ ఆరోపించింది. 1.9 మిలియన్ పౌండ్ల విలువైన విదేశీ అక్రమ ఆస్తులున్నట్లు చెబుతోంది ఈడీ.

ABOUT THE AUTHOR

...view details