దేశవ్యాప్తంగా ఒక్కరోజు వ్యవధిలో 75,083 కేసులు నమోదయ్యాయి. మరో 1053 మంది చనిపోయారు. కేసుల సంఖ్య 55 లక్షల మార్కును దాటింది.
ఒక్కరోజులో 75,083 కరోనా కేసులు, 1053 మరణాలు - CHINA VIRUS
భారత్లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. కొత్తగా 75,083 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 1053 మంది ప్రాణాలు కోల్పోయారు.
కరోనా కేసులు
రికవరీ రేటు 80.86 శాతానికి పెరిగింది. మరణాలు రేటు 1.60 శాతానికి తగ్గింది.
Last Updated : Sep 22, 2020, 10:39 AM IST