తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సుప్రీంలో ఒకే ధర్మాసనం.. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా విచారణ

కరోనా వ్యాప్తి నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు నుంచి ఒకే ధర్మాసనం పిటిషన్లను విచారించనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు విననుంది.

SC cancels benches
సుప్రీంలో ఒకే ధర్మాసనం.. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా విచారణ

By

Published : Mar 23, 2020, 5:32 AM IST

భారత్​లో కరోనా వైరస్​ విస్తరిస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ఒక్క ధర్మాసనం మాత్రమే అత్యవసర పిటిషన్లను విచారించనుంది. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా వాదనలు విననుంది.

జస్టిస్​ ఎస్​.ఏ బోబ్డే, జస్టిస్​ డీ.వై చంద్రచూడ్​లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్​ పాటించాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:పార్లమెంట్​ బడ్జెట్ సమావేశాలకు కరోనా సెగ

ABOUT THE AUTHOR

...view details