దేశంలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా పెరుగుతోంది. తాజాగా 44,059 మంది వైరస్ బారిన పడ్డారు. మెత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 91,39,866కు చేరింది.
మరో 511 మంది మహమ్మారికి బలయ్యారు. మొత్తం మరణాల సంఖ్య 1,33,738కి పెరిగింది.

దేశంలో కొత్తగా 41,024 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
ఆదివారం మొత్తం 8,49,596 పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు చేపట్టిన మొత్తం పరీక్షల సంఖ్య 13,25,82,730కి చేరింది.
ఇదీ చూడండి:కొవాగ్జిన్ సమర్థత 60 శాతం పైనే!