దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ఒక్కరోజు వ్యవధిలో 2,003 మంది మహమ్మారికి బలయ్యారు. 10,947 మంది కొత్తగా వైరస్ బారినపడ్డారు. దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న కేసుల సంఖ్య తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
అత్యధిక మరణాలు గల రాష్ట్రాలివే..

మహారాష్ట్రలో 5,537 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్లో 1,533 మంది, దిల్లీలో 1,837 మంది, బంగాల్లో 495 మంది, మధ్యప్రదేశ్లో 476 చొప్పున మృతి చెందారు.