గత మూడేళ్లలో కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారానికి రూ. 3,800కోట్ల ప్రజాధనాన్ని వినియోగించినట్లు కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ తెలిపారు. లోక్సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలను వెల్లడించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, ఇతర మాధ్యమాల ద్వారా సంక్షేమ పథాకాల వివరాలను ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేసినట్లు జావడేకర్ చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచార ఖర్చు రూ.3,800కోట్లు
కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం గత మూడేళ్లలో రూ.3,800కోట్లు ఖర్చు చేసినట్లు సమాచార, ప్రచార శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ వెల్లడించారు. లోక్సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ వివారాలు తెలిపారు.
Centre spent over Rs 3,800 crore on publicity of govt schemes
2016-17 సంవత్సరానికి రూ.1280.07 కోట్లు, 2017-18 స.రాని రూ.1328.06 కోట్లు, 2018-19 సం.రానికి గానూ రూ.1195.94 కోట్లు ఖర్చు చేసినట్లు వివరణ ఇచ్చారు జావడేకర్.