తమకు వచ్చిన మార్కులపై సంతృప్తిగా లేని 12వ తరగతి విద్యార్థులకు పరీక్షలను సెప్టెంబరులో నిర్వహిస్తామని సీబీఎస్ఈ తెలిపింది. త్వరలో తేదీలు ప్రకటిస్తామని తెలిపింది.
సెప్టెంబరులో సీబీఎస్ఈ ఐచ్ఛిక పరీక్షలు - cbse 12th class optional exams
12 తరగతి విద్యార్థులకు ఐచ్ఛిక పరీక్షలను సెప్టెంబరులో నిర్వహించనున్నట్లు సీబీఎస్ఈ తెలిపింది. తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది.
సెప్టెంబరులో సీబీఎస్ఈ ఐచ్ఛిక పరీక్షలు
కొవిడ్ కారణంగా 12 తరగతి పరీక్షలు కొన్ని రద్దయ్యాయి. దీంతో రాసిన పరీక్షల్లో మార్కులను, అంతర్గత అసెస్మెంట్ ఆధారంగా గత నెలలో ఫలితాలను వెల్లడించింది సీబీఎస్ఈ.
ఇదీచూడండి: రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాల్లో బలపరీక్షపై ఉత్కంఠ
Last Updated : Aug 14, 2020, 7:04 AM IST