బిహార్లో కూలిన భవనం.. ముగ్గురు మృతి - బిహార్లో కూలిన భవనం
బీహార్లో కూలిన భవనం.. ఇద్దరు మృతి
08:13 July 09
భవనం కూలి ముగ్గురు మృతి, ఏడుగురికి తీవ్రగాయాలు
బిహార్ రోహ్తాస్ జిల్లా బాడి అకోధి గ్రామంలో ఘోరం జరిగింది. రెండు అంతస్తుల భవనం కూలి ముగ్గురు మరణించారు. మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి.
ఘటనాస్థలంలో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనకు గల కారణాలతో సహా మిగిలిన వివరాలు తెలియాల్సి ఉంది.
Last Updated : Jul 9, 2020, 9:50 AM IST