కూలిన పాదచారుల వంతెన... ముగ్గురు మృతి - క్షతగాత్రులు
ముంబయిలో ఓ పాదచారుల వంతెన కూలింది. ఘటనలో ముగ్గురు మృతి చెందారు. 34 మంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.
కుప్పకూలిన పాదచారుల వంతెన
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ముంబయిలో అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్ సమీపంలోని పాదాచారుల వంతెన కుప్పకూలింది. 23 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరిలించారు. ఈ ఘటనలో పలువురు మరణించి ఉండొచ్చని అధికారులు తెలిపారు.
Last Updated : Mar 14, 2019, 8:55 PM IST