మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివ్‌రాజ్‌సింగ్ చౌహాన్ ఎప్పటికప్పుడు తనదైన శైలిలో ప్రజలను ఆకట్టుకుంటూ ఉంటారు. సీఎంగా ఉన్న సమయంలో ఒక్కోసారి రైల్లో ప్రయాణించేవారు. కొన్నిసార్లు స్టేషన్లో దిగి సమోసా తినేవారు. ప్రస్తుతం పదవి మారినప్పటికీ ఆయన స్టైల్ మాత్రం మారలేదు.
మాజీ సీఎం భజనకు రైలు బోగీ మార్మోగింది! - భక్తి పారవశ్యం
మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్... మరోమారు గాయకుడిగా మారారు. విదిష నుంచి భోపాల్‌కు రైలులో వెళ్తూ... ప్రయాణికులతో కలిసి భజన పాటలు పాడారు.
మాజీ సీఎం భజనకు రైలు బోగీ మార్మోగింది!
తాజాగా విదిష నుంచి భోపాల్‌కు వెళ్తున్న రైల్లో... ప్రయాణికులతో కలిసి భక్తి పాటలు పాడారు శివ్‌రాజ్ సింగ్. మాజీ సీఎంకు తోడుగా ప్రయాణికులంతా స్వరం కలిపారు. బోగీ మొత్తం భజన పాటలతో మార్మోగింది.
ఇదీ చూడండి:భావవ్యక్తీకరణకు అసలైన అర్థం చెప్పిన బాపూజీ
Last Updated : Sep 29, 2019, 3:55 AM IST