జమ్ముకశ్మీర్ రాజౌరీ జిల్లా భారత్- పాక్ సరిహద్దు వద్ద దురాగతానికి పాల్పడింది దాయాది పాకిస్థాన్. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత సైన్యం లక్ష్యంగా దాడికి తెగబడింది. ఈ కాల్పుల్లో ఓ జవాను మృతి చెందాడు. పాక్ దుశ్చర్యకు భారత బలగాలు దీటుగా సమాధానమిస్తున్నాయి. అమరుడైన జవానును హవల్దార్ సంబుర్ గురుంగ్గా గుర్తించారు.
మహిళ మృతి