తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నమో 2.0​: మంత్రివర్గంలో 21 మంది కొత్తవారు - కొత్తవారా

ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రులు ప్రమాణం చేశారు. అమిత్​ షాతో పాటు 20 మంది కొత్తవారికి మంత్రివర్గంలో అవకాశం కల్పించింది భాజపా అధిష్ఠానం.

మంత్రివర్గంలో 20మంది కొత్తవారు

By

Published : May 31, 2019, 6:05 AM IST

Updated : May 31, 2019, 7:54 AM IST

ప్రధాని నరేంద్ర మోదీ సహా 58 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో తొలిసారిగా మంత్రి పదవి దక్కించుకున్న వారు 20 మంది.

తొలిసారి మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో అనురాగ్​ ఠాకూర్​, శివసేనకు చెందిన సావంత్​, విదేశాంగ శాఖ కార్యదర్శిగా గతంలో బాధ్యతలు నిర్వర్తించిన ఎస్​.జయశంకర్​ ఉన్నారు.

వారిలో... ఆరుగురు కేంద్ర మంత్రులు, స్వతంత్ర హోదాలో ఓ సహాయ మంత్రి, 14 మంది సహాయ మంత్రులు ఉన్నారు.

కేంద్ర మంత్రులు

  1. అమిత్​ షా
  2. ఎస్​.జయశంకర్​
  3. రమేష్​ పోఖ్రియాల్​ నిశాంక్​
  4. అర్జున్​ ముండా
  5. ప్రహ్లాద్​ జోషి
  6. అరవింద్​ సావంత్​

స్వతంత్ర హోదా సహాయ మంత్రి

ప్రహ్లాద్​ సింగ్​ పటేల్​

సహాయ మంత్రులు...

  • దన్వె రావ్​సాహెబ్​ దాదారావ్​
  • జి.కిషన్​ రెడ్డి
  • అనురాగ్​ ఠాకూర్​
  • సంజయ్​ శ్యాం రావు
  • దేవాశ్రీ చౌదరి
  • కైలాశ్​ చౌదరి
  • ప్రతాప్​ చంద్ర సారంగి
  • రమేశ్వర్​ తేలి
  • నిత్యానంద్​ రాయ్​
  • రతన్​​ లాల్​ కటారియా
  • వి.మురళీధరన్​
  • రేణుకా సింగ్​ సరుతా
  • సోమ్​ ప్రకాశ్​
  • అంగడీ చిన్నబసప్ప
Last Updated : May 31, 2019, 7:54 AM IST

ABOUT THE AUTHOR

...view details