తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'జయహో' అభినందన్​ - అభినందన్​

భారత వైమానిక దళం వింగ్​ కమాండర్​ అభినందన్​ రాకతో దేశవ్యాప్తంగా సంబరాలు నెలకొన్నాయి.

వింగ్​ కమాండర్​ రాకతో సంబరాలు

By

Published : Mar 1, 2019, 10:10 PM IST

Updated : Mar 1, 2019, 10:16 PM IST

వింగ్​ కమాండర్​ రాకతో సంబరాలు

వాఘా సరిహద్దు వద్ద భారత వాయుసేనపైలట్ అభినందన్​ ​ కనిపించగానే అక్కడున్న ప్రజానీకం, అధికారులు ఒక్కసారిగా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. భారత్​ మాతా కీ జై, వందేమాతరంఅంటూ గట్టిగా నినాదాలు చేశారు.వింగ్​ కమాండర్​ను చూడగానే దేశం గర్వించింది. దేశవ్యాప్తంగా ఎంతో సమయం ఎదురుచూసిన ప్రజలు ఒక్కసారిగా సంబరాలు జరుపుకున్నారు.

ఎంతో సుదీర్ఘ నిరీక్షణ అనంతరం పాక్​ నుంచి వింగ్​ కమాండర్​ అభినందన్​ భారత్​లోకి అడుగుపెట్టారు. అయితే అప్పగింత విషయంలో ఎంతో జాప్యం జరిగింది. పాక్​ అధికారులు రెండు సార్లు సమయంలో మార్పులు చేశారు. అనంతరం 9 గంటల తర్వాత భారత భూభాగంలోకి ప్రవేశించారు. ఇరుదేశాధికారులుపరస్పరం పత్రాలు మార్చుకున్నారు. అనంతరం పాకిస్థాన్​ అధికారులు.. భారత వాయుసేన ప్రత్యేక బృందానికి అప్పగించారు.

ఇదీ చూడండి:వీరుడికి ఘనస్వాగతం

Last Updated : Mar 1, 2019, 10:16 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details