తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యూపీలో అతి వేగానికి ఐదుగురు బలి - UNNAO

ఉత్తర్​ప్రదేశ్​ ఉన్నావ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లఖ్​నవూ-ఆగ్రా ఎక్సప్రెస్​వేపై ట్రాక్టర్​ ట్రాలీని బస్సు ఢీకొన్న ఘటనలో ఐదుగరు దుర్మరణం చెందారు. 30 మందికిపైగా గాయపడ్డారు.

యూపీలో అతి వేగానికి ఐదుగురు బలి

By

Published : May 18, 2019, 12:30 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. 30 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రలను ఆసుపత్రికి తరలించారు. లఖ్​నవూ-ఆగ్రా ఎక్స్​ప్రెస్​వేపై ట్రాక్ట్​ర్​ను వేగంగా వస్తోన్న బస్సు వెనుక నుంచి ఢీకొంది.

యూపీలో రోడ్డు ప్రమాదం

ABOUT THE AUTHOR

...view details