ప్రపంచంలో 2019 నాటికి అత్యంత కలుషితమైన మొదటి 30 నగరాల్లో 21 భారత్‌లోనే ఉన్నాయి. ఇందులో దిల్లీ ఐదో స్థానంలో ఉంది. అత్యంత కలుషితమైన రాజధానుల జాబితాలో మాత్రం దిల్లీ అగ్రస్థానంలో నిలిచింది.
2019- ప్రపంచ వాయు నాణ్యత నివేదిక ప్రకారం ఘజియాబాద్ ప్రపంచంలో అత్యంత కలుషిత నగరంగా నిలిచింది. తర్వాతి స్థానాల్లో చైనాలోని హోటన్, పాకిస్థాన్‌లోని గుజ్రాన్వాలా, ఫైసలాబాద్, ఐదో స్థానంలో దిల్లీ ఉన్నాయి.
ఆ 21 ఇవే..
ప్రపంచంలోని 30 కాలుష్య నగరాల్లో 21 భారత్‌లోనే ఉన్నాయి.
ఘజియాబాద్
దిల్లీ
నోయిడా
గురుగ్రామ్
గ్రేటర్ నోయిడా
బాంధ్వరి
లఖ్‌నవూ
బులంద్‌షహర్
ముజఫర్‌నగర్
బాఘ్పట్