తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో 20వేలకు దిగువన రోజువారీ కేసులు - కేంద్ర ఆరోగ్య శాఖ

దేశంలో కొత్తగా 19,556 మందికి కరోనా సోకింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 1,00,75,116కు చేరింది. గడిచిన 24 గంటల్లో 301మంది మృతిచెందారు.

19 thousand new corona cases registered in India says health ministry
దేశంలో మరో 19,556 మందికి వైరస్

By

Published : Dec 22, 2020, 9:47 AM IST

దేశంలో వైరస్​ కేసులు తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 19,556 మంది వైరస్​ బారిన పడ్డారు. మరో 301మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 30 వేల మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

  • మొత్తం కేసులు: 1,00,75,116
  • యాక్టివ్ కేసులు: 2,92,518
  • మొత్తం మరణాలు: 1,46,111

దేశవ్యాప్తంగా 96,36,487 మంది వైరస్​ నుంచి కోలుకున్నారని ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇదీ చదవండి:కారులో మంటలు- ఐదుగురు సజీవ దహనం

ABOUT THE AUTHOR

...view details