తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్ణాటకలో ఘోర ప్రమాదం- 12 మంది మృతి - క్షతగాత్రులు

కర్ణాటక చిక్కబళ్లాపుర్​లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.

కర్ణాటకలో ఘోర ప్రమాదం- 11 మంది మృతి

By

Published : Jul 3, 2019, 1:05 PM IST

Updated : Jul 3, 2019, 2:03 PM IST

కర్ణాటకలోని చిక్​బళ్లాపుర్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు- టాటా ఏస్ పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో 12 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు.

క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కర్ణాటకలో ఘోర ప్రమాదం
కర్ణాటకలో ఘోర ప్రమాదం
Last Updated : Jul 3, 2019, 2:03 PM IST

ABOUT THE AUTHOR

...view details