దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉత్తరాఖండ్‌లోని బద్రినాథ్ ఆలయాన్ని పూలతో అలంకరించారు. ఇందుకుగాను సుమారు 10 క్వింటాళ్ల పుష్పాలను ఉపయోగించారు. పూలతో నిండిన ఆలయం సందర్శకులకు కనువిందు చేస్తోంది. దీపావళి రోజున నారాయణుడికి ప్రత్యేక పూజులు నిర్వహించనున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో యాత్రికులు దామ్‌కు చేరుకుంటున్నారు.
10 క్వింటాళ్ల పూలతో బద్రినాథ్ ఆలయం అలంకరణ - Badrinath temple decorated with flowers
ఉత్తరాఖండ్‌లోని బద్రినాథ్ ఆలయాన్ని 10 క్వింటాళ్ల పూలతో అలంకరించారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో భక్తులు భారీగా చేరుకుంటున్నారు.
10 క్వింటాళ్లతో బద్రినాథ్ ఆలయ అలంకరణ
మరోవైపు ఈ నెల 5న ప్రధాని నరేంద్ర మోదీ కేదార్‌నాథ్ పర్యటనకు ముమ్మర సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేదార్‌నాథ్ ఆలయాన్ని పూలతో అలంకరించారు.
ఇదీ చూడండి:తెరుచుకున్న శబరిమల ఆలయం- ఒక్కరోజే దర్శనం