దిల్లీ సరిహద్దుల్లో నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు కర్షకులు. టిక్రీ సరిహద్దు నిరసనల్లో పాల్గొన్న మరో రైతు మరణించాడు.
దిల్లీ సరిహద్దుల్లో మరో రైతు మృతి - Punjab farmer dead in Farmer agitation
నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతు ఆందోళనల్లో మరో అన్నదాత మృతి చెందాడు. పంజాబ్‌కు చెందిన ఆయన గుండెపోటుతో మరణించాడు.
దిల్లీ సరిహద్దుల్లో మరో రైతు మృతి
పంజాబ్ మన్సా జిల్లాకు చెందిన 45ఏళ్ల భోలాసింగ్.. శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు.
ఇదీ చూడండి:క్షీణించిన లాలూ ఆరోగ్యం -ఎయిమ్స్‌కు తరలింపు!