తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మాస్క్ ధరించడంపై సర్వే.. షాకింగ్​ రిజల్ట్స్​

గత రెండు వారాలుగా కరోనా బారిన పడుతున్నవారి సంఖ్య తగ్గుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మాస్కు ధరిస్తున్న తీరుపై అధ్యయనం నిర్వహించగా... విస్తుపోయే విషయాలు తెలిసినట్లు వెల్లడించింది.

VIRUS
కరోనా

By

Published : May 20, 2021, 6:27 PM IST

రెండు వారాలుగా కరోనా బారిన పడుతున్నవారి సంఖ్య తగ్గుతున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. జూన్​ చివరి నాటికి రోజుకు 45 లక్షల మందికి కరోనా పరీక్షలు చేస్తామని వెల్లడించింది.

  • ఏప్రిల్​ 29-మే 5 మధ్య కరోనా కేసులు తగ్గిన జిల్లాలు- 210
  • మే 13-19 మధ్య కరోనా కేసులు తగ్గిన జిల్లాలు- 303
  • 25% కంటే ఎక్కువ కరోనా పాజిటివిటీ రేటు ఉన్న రాష్ట్రాలు-7
  • 15% కంటే ఎక్కువ కరోనా పాజిటివిటీ ఉన్న రాష్ట్రాలు- 22
  • 12 వారాల్లో కరోనా పరీక్షల పెరుగుదల- 2.3 రెట్లు

దేశంలో 50 శాతం మంది ఇప్పటికీ మాస్క్ ధరించడంలేదని ఓ సర్వేలో తేలిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. మాస్కు వేసుకున్నా... ముక్కును వదిలేసి, నోటి వరకు మాత్రమే ధరిస్తున్న వారు 64శాతం ఉన్నారని తెలిపింది.

ఇదీ చదవండి:కరోనా పరీక్షల్లో మరోసారి భారత్​ రికార్డు

ABOUT THE AUTHOR

...view details