తెలంగాణ

telangana

ETV Bharat / bharat

CBN Case in ACB Court : చంద్రబాబు బెయిల్‌, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ అక్టోబర్‌ 4కు వాయిదా - చంద్రబాబు బెయిల్‌

CBN_Case_in_ACB_Court
CBN_Case_in_ACB_Court

By ETV Bharat Telugu Team

Published : Sep 27, 2023, 5:02 PM IST

Updated : Sep 27, 2023, 5:41 PM IST

17:00 September 27

CBN Case in ACB Court : అమరావతి రింగ్‌రోడ్డు, ఫైబర్‌ గ్రిడ్‌ కేసుల్లో పీటీ వారెంట్లపైనా 4న విచారణ

CBN Case in ACB Court : స్కిల్ డెవలప్​మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్‌, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ అక్టోబర్‌ 4కు వాయిదా పడింది. అదే విధంగా అమరావతి రింగ్‌రోడ్డు, ఫైబర్‌ గ్రిడ్‌ కేసుల్లో పీటీ వారెంట్లపై అక్టోబర్‌ 4న విచారణ చేస్తామని కోర్టు వెల్లడించింది. చంద్రబాబు బెయిల్‌, సీఐడీ కస్టడీ పిటిషన్లపై ఒకేసారి వాదనలు వింటామన్న ఏసీబీ కోర్టు.. వాదనలు విన్న తర్వాత ఒకేసారి ఉత్తర్వులు ఇస్తామని తెలిపింది.

Last Updated : Sep 27, 2023, 5:41 PM IST

ABOUT THE AUTHOR

...view details