తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఘోర రోడ్డు ప్రమాదం- 8 మంది దుర్మరణం - 71वां गणतंत्र दिवस

tonk accident
ఘోర రోడ్డు ప్రమాదం

By

Published : Jan 27, 2021, 7:39 AM IST

Updated : Jan 27, 2021, 8:02 AM IST

07:33 January 27

ఘోర రోడ్డు ప్రమాదం- 8 మంది దుర్మరణం

రాజస్థాన్​ టోంక్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు ఢీకొని జీపులో ప్రయాణిస్తున్న 8 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సీకర్​ జిల్లాలోని ఖాటూశ్యామ్​ జీ ఆలయ దర్శనానికి వెళ్లి వస్తుండగా మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా మధ్యప్రదేశ్​లోని ఒకే కుటుంబానికి చెందిన వారని తెలుస్తోంది.

ఘటనపై సమాచారం అందిన వెంటనే అధికారులు ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Last Updated : Jan 27, 2021, 8:02 AM IST

ABOUT THE AUTHOR

...view details