తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యురేనియం అక్రమ రవాణా- ఏడుగురు అరెస్టు - ఝార్ఖండ్ న్యూస్ ఆన్​లైన్

యురేనియం అక్రమ రవాణా ముఠా గుట్టును ఝార్ఖండ్ పోలీసులు ఛేదించారు. ముఠాకు చెందిన ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నేరం అంగీకరించిన వీరందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, జైలుకు తరలించారు.

7 persons arrested for possession of 6kg suspected Uranium.
యురేనియం అక్రమ రవాణ

By

Published : Jun 3, 2021, 9:15 PM IST

యురేనియం అక్రమ రవాణా చేస్తున్న ఏడుగురు వ్యక్తులను ఝార్ఖండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి ఆరు కిలోల యురేనియంను స్వాధీనం చేసుకున్నారు.

యురేనియం అక్రమ రవాణా నిందితులు
నిందితులను జైలుకు తరలిస్తున్న పోలీసులు

వీరంతా నేరం అంగీకరించారని.. ఎఫ్ఐఆర్ నమోదు చేసి, జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details