తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎగ్జిట్​ పోల్స్​: కేరళలో ఎల్​డీఎఫ్​కే మళ్లీ అధికారం - అసెంబ్లీ ఎన్నికలు 2021

Exit poll results
అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్​ పోల్స్​

By

Published : Apr 29, 2021, 6:39 PM IST

Updated : Apr 29, 2021, 8:17 PM IST

20:12 April 29

నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలో ఎగ్జిట్​ పోల్స్​ తీరు

బంగాల్​..

  1. ఈటీజీ
  • టీఎంసీ 160-176
  • భాజపా 105-115
  • లెఫ్ట్​ 10-15
  • ఇతరులు 0-1
  1. రిపబ్లిక్‌సీఎన్‌ఎక్స్‌
  • తృణమూల్‌+     128-138
  • భాజపా+   138-148
  • వామపక్షాలు+   11-21
  1. టైమ్స్ ఆఫ్‌ ఇండియా
  • తృణమూల్​+ 133
  • భాజపా + 143
  • సీపీఎం+ 16
  1. ఏబీపీ-సీ ఓటర్‌
  • తృణమూల్​+ 152-164
  • భాజపా+109-121
  • కాంగ్రెస్​+ 14-25
  1. టైమ్స్​ నౌ సీ-ఓటర్​
  • టీఎంసీ-158
  • భాజపా 115
  • లెఫ్ట్​ 19
  • ఇతరులు 2
  1. జన్​కీ బాత్​
  • భాజపా 162-185
  • టీఎంసీ 121-104
  • లెఫ్ట్​ 9-3

అసోం..

  1. రిపబ్లిక్​ సీఎన్​ఎక్స్​
  • భాజపా+ 74-84
  • కాంగ్రెస్​+ 40-50
  1. ఇండియా టుడే
  • భాజపా + 75-85
  • కాంగ్రెస్​+ 40-50
  1. టుడేస్​ చాణక్యం
  • భాజపా+ 61-79
  • కాంగ్రెస్​+ 47-65
  1. ఆక్సిస్​ మై ఇండియా
  • భాజపా 75-85
  • కాంగ్రెస్​ 40-50
  • ఇతరులు 1-4
  1. ఏఏజే తక్​
  • భాజపా 75-85
  • కాంగ్రెస్​ 40-50

పుదుచ్చేరి

  1. రిపబ్లిక్​ సీఎన్​ఎక్స్​
  • కాంగ్రెస్​+ 11-13
  • భాజపా+ 16-20
  • ఇతరులు 0

తమిళనాడు

  1. రిపబ్లిక్​ సీఎన్​ఎక్స్​
  • అన్నాడీఎంకే+ 58-68
  • డీఎంకే+ 160-170
  • ఏఎంఎంకే+ 4-6
  • ఎంఎన్​ఎం+ 0-2
  1. టుడేస్​ చాణక్య
  • అన్నాడీఎంకే 46-68
  • డీఎంకే 164-186
  • ఇతరులు 0-6

కేరళ

  1. టైమ్స్​ ఆఫ్​ ఇండియా
  • ఎల్​డీఎఫ్-76
  • యూడీఎఫ్​-61
  • ఎన్​డీఏ-3
  1. ఇండియా టుడే
  • ఎల్​డీఎఫ్​-104-120
  • యూడీఎఫ్​-20-36
  • ఎన్​డీఏ-0-2
  • ఇతరులు 0-2
  1. ఆక్సిస్​ మై ఇండియా
  • ఎల్​డీఎఫ్​ 104-120
  • యూడీఎఫ్​ 20-36
  • ఎన్​డీఏ 0-2
  • ఇతరులు 0-2
  1. పోల్​ డైరీ
  • ఎల్​డీఎఫ్​ 77-87
  • యూడీఎఫ్​ 51-61
  • ఎన్​డీఏ 2-3

20:04 April 29

కేరళ- ఎగ్జిట్​ పోల్స్​

టైమ్స్​ ఆఫ్​ ఇండియా

  • ఎల్​డీఎఫ్-76
  • యూడీఎఫ్​-61
  • ఎన్​డీఏ-3

ఇండియా టుడే

  • ఎల్​డీఎఫ్​-104-120
  • యూడీఎఫ్​-20-36
  • ఎన్​డీఏ-0-2
  • ఇతరులు 0-2

ఆక్సిస్​ మై ఇండియా

  • ఎల్​డీఎఫ్​ 104-120
  • యూడీఎఫ్​ 20-36
  • ఎన్​డీఏ 0-2
  • ఇతరులు 0-2

పోల్​ డైరీ

  • ఎల్​డీఎఫ్​ 77-87
  • యూడీఎఫ్​ 51-61
  • ఎన్​డీఏ 2-3

19:34 April 29

కేరళ టైమ్స్​ ఆఫ్​ ఇండియా సర్వే..

  • కేరళ (140) ఎగ్జిట్ పోల్స్‌ ప్రకటించిన టైమ్స్ ఆఫ్‌ ఇండియా
  • టైమ్స్ ఆఫ్‌ ఇండియా: ఎల్‌డీఎఫ్‌ 76, యూడీఎఫ్‌ 61, ఎన్‌డీఏ 3

తమిళనాడు రిపబ్లిక్‌ సీఎన్‌ఎక్స్‌

  • తమిళనాడు (234) ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన సీఎన్‌ఎక్స్‌
  • సీఎన్‌ఎక్స్‌: అన్నాడీఎంకే ప్లస్ 58-68, డీఎంకే ప్లస్ 160-170

19:24 April 29

ఎగ్జిట్​ పోల్స్​: బంగాల్​, అసోంలో భాజపాకు పట్టం

పశ్చిమబంగాల్‌లో భాజపా కూటమి 138 నుంచి 148 స్థానాలు గెలుపొందుతుందని రిపబ్లిక్‌ టీవీ-సీఎన్​ఎక్స్​ ఎగ్జిట్‌ ఫలితాలను విడుదల చేశాయి. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ 128నుంచి 138స్థానాలు కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది. వామపక్షాలు 11 నుంచి 21 స్థానాలు గెలిచే అవకాశం ఉందని రిపబ్లిక్‌ టీవీ-సీఎన్​ఎక్స్​ ఎగ్జిట్‌ ఫలితాలు ప్రకటించాయి.

టైమ్స్​ ఆఫ్​ ఇండియా

  • బంగాల్‌ (294) ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన టైమ్స్ ఆఫ్‌ ఇండియా
  • టైమ్స్ ఆఫ్‌ ఇండియా: భాజపా 143, టీఎంసీ 133, సీపీఎం ప్లస్ 16

బంగాల్‌ ఏబీపీ-సీ ఓటర్‌

  • బంగాల్‌ (294) ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన ఏబీపీ-సీ ఓటర్‌
  • ఏబీపీ-సీ ఓటర్‌: టీఎంసీ 152-164, భాజపా 109-121, కాంగ్రెస్‌ ప్లస్‌ 14-25

అసోంలో ఇండియా టుడే

  • అసోం (126) ఎగ్జిట్ పోల్స్‌ ప్రకటించిన ఇండియా టుడే
  • ఇండియా టుడే: భాజపా ప్లస్‌ 75-85, కాంగ్రెస్ ప్లస్‌ 40-50

అసోం రిపబ్లిక్‌ సీఎన్‌ఎక్స్‌

  • అసోం (126) ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన రిపబ్లిక్‌ సీఎన్‌ఎక్స్
  • రిపబ్లిక్‌ సీఎన్‌ఎక్స్‌: భాజపా ప్లస్ 74-84, కాంగ్రెస్ ప్లస్ 40-50

18:21 April 29

లైవ్​: ఎగ్జిట్​పోల్స్​

కాసేపట్లో అసెంబ్లీ ఎన్నికలు-2021 ఎగ్జిట్​ పోల్స్​

దేశంలోని నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతానికి గత నెల రోజులకుపైగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్​పోల్స్​ ఫలితాలు కాసేపట్లో వెలువడనున్నాయి. బంగాల్​, తమిళనాడు, కేరళ, అసోంలతో పాటు పుదుచ్చేరికి ఎన్నికలు జరిగాయి. ప్రధాన పార్టీలతో పాటు చిన్న పార్టీలు సైతం గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న క్రమంలో ఎగ్జిట్​ పోల్స్​కు ప్రాధాన్యం ఏర్పడింది.  

ఐదు ప్రాంతాల్లో ఎన్నికలు జరిగినప్పటికీ.. బంగాల్​పై దేశవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించింది. బంగాల్​ను హస్తగతం చేసుకునేందుకు అధికార తృణమూల్​ కాంగ్రెస్​, భాజపాలు హోరాహోరీగా తలపడ్డాయి.  

Last Updated : Apr 29, 2021, 8:17 PM IST

ABOUT THE AUTHOR

...view details