భారత్లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. తాజాగా.. 18,711 కేసులు వెలుగుచూశాయి. కోవిడ్ ధాటికి మరో 100మంది ప్రాణాలు కోల్పోయారు.
మొత్తం కేసులు:1,12,10,799
మొత్తం మరణాలు:1,57,756
భారత్లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. తాజాగా.. 18,711 కేసులు వెలుగుచూశాయి. కోవిడ్ ధాటికి మరో 100మంది ప్రాణాలు కోల్పోయారు.
మొత్తం కేసులు:1,12,10,799
మొత్తం మరణాలు:1,57,756
యాక్టివ్ కేసులు:1,84,523
కోలుకున్నవారు: 1,08,68,520
మరోవైపు.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ విజయవంతంగా సాగుతోంది. దీనిలో భాగంగా ఇప్పటివరకు 2,09,22,344 టీకా డోసులు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.