ట్రక్కు బోల్తా.. 15 మంది కూలీలు మృతి - రోడ్డు ప్రమాదం
महाराष्ट्र के जलगांव जिले में एक ट्रक हादसे में 15 मजदूरों की मौत हुई हैI यावल तहसील के किनगाव के पास ये हादसा हुआI ये ट्रक धुले से केले लेकर रावेर की तरफ जा रहा थाI किनगाव के पास ये ट्रक पलटी हुआI इस हादसे में ट्रक में सवार 15 मजदूरों की मौत हुई हैI इस ट्रक में 21 मजदूर सवार थेI ये मजदूर रावेर तहसील के अभोडा, केऱहाळा गांव के रहनेवाले थेI
ఘోర రోడ్డు ప్రమాదం
07:52 February 15
ఘోర రోడ్డు ప్రమాదం- 15మంది దుర్మరణం
మహారాష్ట్ర జల్గావ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అరటి గెలల లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు బోల్తా పడి 15 మంది కూలీలు దుర్మరణం చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ధులే నుంచి రావెర్ ప్రాంతానికి అరటి లోడ్‌తో వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ట్రక్కులో 21 మంది కూలీలు ఉన్నారు. వారంతా రావెర్ తాలూకలోని కెహాలా గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు.
Last Updated : Feb 15, 2021, 1:22 PM IST