జైపుర్ కోర్టు.. 12మంది సిమి సభ్యులకు జీవితఖైదు విధించింది. 2014లో వీళ్లు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్లు రుజువైనందున వీరికి జీవితఖైదు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
మొదట ఈ కేసులో 13 మందిని అరెస్ట్ చేశారు ఏటీఎస్ పోలీసులు. అయితే సరైన ఆధారాలు లేక మష్రఫ్ ఇఖ్బాల్ అనే నిందితుడిపై ఉన్న కేసును కోర్టు కొట్టివేసింది.