గూడూరులో ఘనంగా శివరాత్రి వేడుకలు - AP FAMOUS LORD SHIVA TEMPLES
నెల్లూరు జిల్లా గూడూరు శ్రీసాయి సత్సంగ నిలయంలో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. విజయదుర్గ పీఠం ఉప పీఠాధిపతులు కోట సునీల్ కుమార్ స్వామి ఆధ్వర్యంలో పరమేశ్వరునికి విశేష అభిషేకాలు చేశారు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.