prathidwani: గత వేరియంట్లకూ ఒమిక్రాన్‌కు తేడా ఏంటి ? - etv Bharat debate
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తెలుగు రాష్ట్రాలకు పాకింది. ఇప్పటికే 77 దేశాలకు వ్యాపించిన ఈ వైరస్ డెల్టా వేరియంట్ కన్నా ఉద్ధృతంగా విస్తరిస్తోంది. ఒమిక్రాన్‌ను నిర్లక్ష్యం చేయొద్దంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కరోనా నివారణ చర్యలపై ప్రభుత్వ సన్నద్ధత ఎలా ఉంది? ఆసుపత్రులు, వైద్య సంస్థలకు ఎలాంటి అప్రమత్తత అవసరం? ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలేంటి? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.