ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Prathidwani: సుబ్రహ్మణ్యం హత్య కేసు.. ఎన్నెన్నో సందేహాలు, అనుమానాలు !

By

Published : May 24, 2022, 9:29 PM IST

Published : May 24, 2022, 9:29 PM IST

వైకాపా ఎమ్మెల్సీ ఉదయభాస్కర్(అనంతబాబు).. తన వద్ద డ్రైవర్​గా పనిచేసిన సుబ్రహ్మణ్యం అనే దళిత యువకుడిని హత్య చేసిన విషయం తెలిసిందే. ఆ హత్యకు దారితీసిన కారణాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనగా తేల్చే ప్రయత్నం జరుగుతోందని అందరూ సందేహిస్తున్నారు. ఈ హత్యలో పోలీసులు వెల్లడించిన సమాచారం ఏమాత్రం నమ్మశక్యంగా లేదని ప్రజాసంఘాలు అభిప్రాయపడుతున్నాయి. అసలు..ఈ ఘటనలో వెలుగు చూడని అంశాలేంటి? ఇంకా అంతుచిక్కని జవాబులు ఏంటి? పొంతన కుదరని విషయాలు ఏంటి? అనే అంశంపై ఈరోజు ప్రతిధ్వని చర్చ..

ABOUT THE AUTHOR

...view details