ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఉగాది పంచాంగ శ్రవణం.. రాశి ఫలాలు మీ కోసం - పంచాంగ శ్రవణం

By

Published : Apr 13, 2021, 4:28 PM IST

ఉగాది అనగానే.. లేత మామిడి ఆకుల తోరణాలూ, హాయిగొలిపే కోయిల గానం, జీవితసారాన్ని తెలియజేసే షడ్రుచుల ఉగాది పచ్చడీ ఎలా గుర్తుస్తాయో... తమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని పంచాంగ శ్రవణం మీదా అంతే ఆసక్తి ఉంటుంది. మరీ ఈ ప్లవ నామ సంవత్సరంలో 12 రాశుల ఫలాలు మీ కోసం.

ABOUT THE AUTHOR

...view details